జీవితంలో సవాళ్లు అనేటివి సాధారణముగా వస్తుంటాయి. వాటిని చూసి పారిపోతే ఇక మన జీవితానికే అర్ధం ఉండదు. వాటిని తట్టుకుని ఎదురొడ్డి నిలబడి సాధించాలి. కొన్ని సార్లు మీ జీవితం మీ అధీన౦లో ఉ౦డకు౦డా, కొన్నిసార్లు వినాశకరమైన విధ్వ౦సకరమైన పనులు జరుగుతాయి. ఇందుకు కరోనావైరస్ ఒక ఖచ్చితమైన ఉదాహరణ. ఇటువంటి క్లిష్ట సమయాల్లో మీరు మళ్ళీ తిరిగి మాములు జీవితమ్ గడపడమనేది ఎంత ముఖ్యమో ఆలోచించండి.