బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళ కలలు కంటుంది. మహిళ గర్భం దాల్చిందనే వార్త తెలియగానే అటు పుట్టింట్లో... ఇటు మెట్టింట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అయితే గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో ఆశలు పెట్టుకుంది. గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.