గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ లేని గర్భిణీలతో పోలిస్తే షుగర్ ఉన్న వాళ్లలో ఎక్కువ అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోకపోతే ఎక్కువగా వీటికి దారి తీసే అవకాశం ఉంది. అధికంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే బ్లడ్ ప్రెజర్ నరాలు అలానే కళ్ళకి, కిడ్నీకీ, వేళ్ళకి, చేతులకి ఉన్న నరాలు డామేజ్ అయ్యే అవకాశం ఉంది.

అలాగే యూట్రస్ యొక్క ఆరోగ్యం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా ఉండే ఇటువంటివి సంభవిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఇటువంటివి ఉండకూడదు. ఫస్ట్ ట్రైమిస్టర్ లో బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే ఇబ్బందులు వస్తాయి.ఒక్క ప్రెగ్నెంట్ అయితే మొదటి ట్రైమిస్టర్ లో ఫీటస్ తాలూక సెల్స్ డివైడ్ అవుతాయి దీనితో మొదట హార్ట్ సెల్స్, చేతులు, కాళ్ళు, చెవులు, కళ్ళు, నోరు ఇతర భాగాలకి డెవలప్మెంట్ ఉంటుంది.

అలాగే మొదటి ట్రైమిస్టర్ లో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ మొదలైన కూడా వస్తూ ఉంటాయి దీని కారణంగా అధికంగా బాధపడే మహిళలు ని జాగ్రత్తగా ఉండమని అంటారు.ఎక్కువగా బర్త్ డిఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఇది బేబీ మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పటి వరకు దీని కోసం చూశారు కదా మరి ఇప్పుడు మిస్ క్యారేజ్ లేదా అబార్షన్, బ్లడ్ షుగర్ వల్ల ఎందుకు వస్తుంది అనేది చూద్దాం..

అయితే చాలా మందిలో ఇది జరుగుతుందని అనుకోకండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మిస్ క్యారేజ్ లేదా అబార్షన్ వస్తాయా అనే విషయానికి వస్తే... ఇది హార్మోన్ల స్థాయిల గురించి, అయితే మీరు గర్భవతి అయిన వెంటనే ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలు త్వరగా మారుతాయట. ఇవి చాలా వేగంగా మారుతూ ఉంటాయి. గర్భవతి అయితే అప్పుడు ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరిగేకొద్దీ మీకు ఇన్సులిన్ ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి మీరు గర్భస్రావం లేదా గర్భస్రావం చేసిన తర్వాత మీ ఇన్సులిన్ అవసరం మరెంత ఎక్కువ అవుతుంది. మీ హార్మోన్లు సాధారణ స్థాయికి పడిపోతున్నందున మీ ఇన్సులిన్ మోతాదులో సర్దుబాట్లు అవస్సరం.

మరింత సమాచారం తెలుసుకోండి: