షీట్ మాస్క్ వేసుకునే ముందు, ముందుగా మంచినీళ్ళతో శుభ్రం చేసి, క్లెన్సింగ్ మిల్క్ తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత షీట్ మాస్క్ వేసుకోవడం మంచిది. ఇక షీట్ మాస్క్ తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్ ను రాయాలి.