కొబ్బరినూనెలో కర్పూరం కలిపి జుట్టు కుదుళ్లకు రాస్తే చుండ్రు సమస్య ఉండదు, అలాగే చర్మం మీద మొటిమలకు మచ్చలకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే గోర్లు కుళ్ళిపోయిన కూడా ఈ తైలం మంచి గా పనిచేస్తుంది.