ఇక ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టిప్ ని పాటించడం వల్ల పాదాలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఇంకా అలాగే మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోయి పాదాలు తెల్లగా మారతాయి. పాదాలను తెల్లగా మార్చే ఆ టిప్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి మీరు ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మరసాన్ని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో సగం టమాట రసాన్ని వేసుకొని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ వంటసోడాను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ పాదాలకు రాసుకునే ముందు పాదాలను నీటితో బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. ఆ తరువాత 4 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేసుకోని ఈ మిశ్రమాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు పాదాలపై అలాగే ఉంచి ఆ తరువాత బాగా శుభ్రం చేసుకోవాలి.ఆ తరువాత మీ పాదాలకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ ను లేదా పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి.


ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే నలుపు, మృతకణాలు ఇంకా బ్యాక్టీరియా చాలా ఈజీగా తొలగిపోతుంది. అలాగే టమాట, నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే నలుపును తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. వంటసోడా చర్మాన్ని తెల్లగా మార్చడంలో బాగా సహాయపడతాయి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల మనం పాదాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పాదాలతో పాటు మెడ, చేతులు,మోకాళ్లు ఇంకా మోచేతులు వంటి ఇతర శరీర భాగాలపై కూడా రాసుకోవచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల పాదాలపై ఉండే నలుపు చాలా సులభంగా ఇంకా తొందరగా తొలగిపోతుంది. మీ పాదాలు ఖచ్చితంగా తెల్లగా మారతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని ట్రై చెయ్యండి. మీ పాదాలని అందంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: