తెలంగాణ లో ఎన్నికల జోరు ఊపందుకుంది. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్  త్వరలోనే జాబితా ను విడుదల చేసే అవకాశం.. సీటుకోసం పోటీ పడుతున్న పలువురు సీనియర్లు