టెక్నాలజీ ఎక్స్ పర్ట్, పర్సనల్ కంప్యూటర్ల అభివృద్ధిలో ఎంతో కృషి చేసిన ఆర్మాల్డ్ స్పీల్ బర్గ్ కన్నుమూశారు.1970, 80 దశకాల్లో పీసీలు అందుబాటులోకి వచ్చాయంటే, 1950లో ఆర్నాల్డ్ చేసిన కృషే కారణం. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలో పనిచేస్తూ, సహోద్యోగి అయిన ప్రాప్ స్టర్ తో కలిసి 'స్పీల్ బర్గ్ జీఈ-225' అనే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ను తయారు చేశారు.