ఇవాళ సీఎం జగన్ పెళ్లిరోజు. ఈ సందర్భంగా జగన్, వైఎస్ భారతి దంపతులకు వైసీపీ ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు తెలిపారు. 'జగన్ అన్న, వదినమ్మ... హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ' అంటూ రోజా ట్వీట్ చేశారు