బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు..ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాదుల హిట్‌లిస్టులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్టు నిఘావర్గాల నుంచి అందిన సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై ఎమ్మెల్యే ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.