హిందూపురం అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని, అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి కూడా తాను సిద్ధమేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిని బాలయ్య సందర్శించగా ఆసుపత్రికి అవసరమైన రూ. 55 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆయన అందజేశారు.