సరిహద్దుల వద్ద చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది.గాల్వన్లో ఉద్రిక్తతల అనంతరం చైనా-భారత్ మధ్య ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే.అయినా చైనా నిన్న, మొన్న తూర్పు లడఖ్, ప్యాంగాంగ్ సరస్సు వద్ద స్టేటస్ కోను మార్చే ప్రయత్నాలు చేసిందని భారత రక్షణ శాఖ తెలిపింది.  భారత ఆర్మీ వెంటనే చైనా యత్నాలను తిప్పికొట్టింది. దీంతో చైనా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.