శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం పై ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ రేంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ ప్రమాదం వల్ల రూ. వందల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. సీబీఐ విచారణలో అసలైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ప్రభాకర్ రావు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని కోరారు.