139 మంది అత్యాచారం కేసులో యాంకర్ ప్రదీప్ కు సంబంధం లేదు ని మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. డాలర్ బాయ్ ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై బాధితురాలు కేసు పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. . మీసాల సుమన్ తో పాటు డాలర్ బాయ్‌ను అదుపులోకి తీసుకుని, విచారిస్తే నిజాలు బయటపడతాయని మంద కృష్ణ చెప్పారు.