తనపై వచ్చిన ఆరోపణలపై ఏ స్థాయి విచారణకైనా తాను సిద్ధమేనని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై చెప్పారు. ఆయనపై అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.