ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో లో వచ్చే సినిమా పై నిర్మాత నాగ వంశీ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'సినిమా గురించిన అప్ డేట్ ఎప్పుడైతే మొదలెడతామో అప్పుడు ప్రతిఒక్కటీ వెల్లడిస్తాం. అప్పటివరకు సినిమా టైటిల్ని ప్రకటించకూడదన్నది మా సెంటిమెంట్ అని పేర్కొన్నారు.