కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు యశ్ తాజాగా తన కొడుకుకు నామకరణ వేడుక జరిపించారు.. 2016లో రాధిక పండిట్‌ని వివాహం చేసుకున్నాడు యశ్... వీరి కూతురు ఐరా, కుమారుడు ఉన్నారు.. యధర్వ్ యశ్ అనే పేరుని తన కుమారుడికి పెట్టినట్టు యశ్ పేర్కొన్నారు.