తెలుగు దేశం పార్టీ కి మరొక షాక్ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయగా, వైసీపీ కి చెందిన వంగా గీతా చేతిలో ఓటమిని చవి చూశారు. అయితే తాజాగా ఈయన వైసీపీ లో చేరడం పట్ల ఆ పార్టీ కి చెందిన నేతలు షాక్ కి గురి అవుతున్నారు.