హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న 'హాథీ మేరే సాథీ' చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత రానా ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే కథ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.. మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నారు..