ప్రధాని నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్’కు 7.5 లక్షల డిస్లైక్లు.. గతంలో ఎన్నడూ లేనంతగా డిస్లైక్లు వచ్చాయి.. మొత్తం 1.2 లక్షల లైకులు రాగా, డిస్లైకులు మాత్రం 7.5 లక్షలు దాటిపోవడం గమనార్హం.డిస్లైకులపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డిస్లైకుల్లో 98 శాతం విదేశాల నుంచే వచ్చాయని, వీటి వెనక కాంగ్రెస్ పాత్ర ఉందని ఆరోపించింది.