పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎల్లుండి ప్రకటన రానుంది.. ఎల్లుండి సాయంత్రం 4.05 గంటలకు పవన్ కొత్త చిత్రంపై అధికారిక ప్రకటన ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో వెల్లడించింది.