తన 75 వ సినిమా కోసం పలువురి దర్శకుల కథలు విన్న వెంకటేష్ ఎవరితో సినిమా చేయాలో ఇంకా తేల్చుకోలేదని అంటున్నారు.. లైన్ లో తరుణ్ భాస్కర్ ఉన్నారని అంటున్నారు.. స్క్రిప్ట్ విషయంలో సురేష్ ప్రొడక్షన్ చూపించే జాగ్రత్త అందరికి తెలిసిందే.. ఆ నేపథ్యంలో ఈ సినిమా వెంకటేష్ 75 వ సినిమా కావడంతో ఈ సినిమా పై మరింత ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది.. మరోవైపు పూరి జగన్నాధ్ కూడా లైన్ లో ఉన్నాడు.. ఇప్పటికే వెంకటేష్ తో జనగణమన సినిమా ని అనౌన్స్ చేశాడు జగన్.. మరి ఈ ఇద్దరి దర్శకులలో వెంకటేష్ ఎవరి తో సినిమా చేస్తారో చూడాలి..