పూజ రాధే శ్యామ్ తో పాటు అఖిల్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు, మూడు సినిమాలకు కూడా పూజ ఓకే చెప్పిందని తెలుస్తుంది.. అయితే గత కొంత కాలంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో ఆమె లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటూ వచ్చింది.. అయితే ఇటీవలే అఖిల్ సినిమా కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందట.. ఆ సినిమా తో పాటే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ను కూడా పూర్తి చేయనుందట..