థియేటర్లు ఓపెన్ అయినా సినిమా రిలీజ్ కాకుండా పోయింది.. ఓ దశలో ఈ సినిమా OTT లో రిలీజ్ చేయాలనీ చూశారు.. కానీ ఎందుకో కుదరలేదు.. మళ్ళీ OTT లోనే రిలీజ్ అన్నారు.. కానీ ఇప్పుడు రెడ్ సినిమ ను దియేటర్ల లోనే రిలీజ్ చేయాలనీ రామ్ ఫిక్స్ అయ్యారట.. అయితే రిలీజ్ లేట్ అయ్యేలా కనిపిస్తుంది. థియేటర్లు గాడిలో పడే సరికి మరో మూడు 4 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.