మాతృ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన తల్లికి మాతృ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు. తన తల్లికి సంబంధించిన వీడియో ని తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ తో పాటుగా తాను కూడా ఉన్న వీడియో ని అందమైన ఎడిటింగ్ తో చిరంజీవి షేర్ చేసారు. 

 

ఈ వీడియో లో తన డాడీ సినిమాలోని అమ్మాడి అమ్మాడి అనే పాట మ్యూజిక్ ని జోడించారు. పవన్ కళ్యాణ్ తో, తనతో, నాగ బాబు తో తన తల్లి దిగిన ఫోటోలతో అందమైన గార్డెన్ లో ఆమె పువ్వులు చూస్తున్న వీడియో ని రూపొందించారు. దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. మెగా ఫాన్స్ దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: