గత కొన్ని రోజులుగా అడవి జంతువులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గాని రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. చిరుత పులులు పెద్ద పులులు ఇలా గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. తెలంగాణాలో ఆదిలాబాద్ మెదక్ సహా పలు జిల్లాల్లో అడవి జంతువులు చుక్కలు చూపిస్తున్నాయి. 

 

ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలో ఒక వింత జంతువు సంచరిస్తుంది. జంతువులను చంపి తినేస్తుంది. మరి కొన్ని తినకుండానే వదిలేస్తుంది. ఆ జంతువు కోసం రాత్రి వేళల్లో కాపలా ఉన్నా సరే అది దొరకడం లేదు. దీనితో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: