గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టులను ట్విట్టర్ వ్యతిరేకిస్తూ వస్తోంది.ట్రంప్  పెట్టిన పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో ఓటింగ్ ప్రక్రియ గురించి తప్పుదోవ పట్టించే సమాచారం ఉందని... అలాగే అతను కు సందర్భంగా అందించడానికి కూడా లేబుల్ చేయబడింది అంటూ ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ట్రంప్  చేసిన ప్రతి ట్విట్ కు  సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని జోడించింది. 

 


 ఇదే సమయంలో అటు ఫేస్బుక్ మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి అండగా నిలిచింది. రాజకీయ చర్చలను ఆపేయటం  మరియు రాజకీయ నాయకులు ప్రసంగాన్ని ప్రేక్షకుల వద్దకు రాకుండా మరియు బహిరంగ చర్చకు పరిశీలనకు రాకుండా  అడ్డుకోవటం మా పాత్ర కాదు  అంటూ యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ అయిన నిక్  గ్లెక్  గత  సంవత్సరంలో ఒక పోస్టు పెట్టారు. ఇక తాజాగా ట్రంపు పోస్ట్ లను ట్విట్టర్  ప్రతినిధులు వ్యతిరేకిస్తూ వస్తే ఫేస్బుక్ ప్రతినిధులు మాత్రం ట్రంప్  పోస్టులపై తమ ప్లాట్ ఫాం లో ఎటువంటి చర్యలు తీసుకో కూడదు అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: