
అయన ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని స్పష్టంగా చెప్తూ పోస్టర్లు ప్రదర్శించారు. జయలలిత సిఎంగా ఉన్న సమయంలో ఇబ్బందులు పడిన సందర్భంలో పన్నీర్ సెల్వం నే సిఎం గా ఎంపిక చేసారు. మరొకరు అతను సాధారణ ప్రజలకు మరియు పేదలకు "ముఖ్యమంత్రి" అని పోస్టర్ పెట్టారు. శాశ్వత ముఖ్యమంత్రి అంటూ మరొక పోస్టర్ కనపడింది. రకరకాల పోస్టర్లలో కనిపించే ఒక సాధారణ ట్యాగ్‌లైన్ 2021 ఎన్నికల్లో సిఎం పన్నీర్ సెల్వం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి