షర్మిల సభ కు ముఖ్య అతిథిగా వైఎస్ విజయలక్ష్మి హాజరు అవుతారు. లోటస్ పాండ్ నుంచి వెయ్యి కార్ల తో ఖమ్మం కి ప్రయాణం అవుతారు ఆమె. దారి పొడువునా 6 చోట్ల షర్మిల కు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే సభ జరుపుతున్నాం అని షర్మిల టీం పేర్కొంది. ఇవ్వాళ మధ్యాహ్నం 1గంటలకు ఖమ్మం సీపీ తో షర్మిల టీం భేటీ అవుతుంది. జి ఓ 68&69 ప్రకారం సభ నిర్వహణ పై సీపీ కి ఏర్పాట్లను షర్మిల టీం వివరిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి