సోనూ సూద్ ఇప్పుడు దేశంలో మోస్ట్ సేలబుల్ టాపిక్ అయ్యారు. సోనూసూద్ గత కొంతకాలంగా ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న సంగతి తెలిసిందే. రియల్ విలన్ గా ఉన్న ఆయన ఇప్పుడు రియల్ హీరో గా మారిపోయారు.

 ఈ నేపథ్యంలో ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించాలని నటుడు బ్రహ్మాజీ కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించి పౌరుల నుంచి రికమండేషన్ కోరుతూ నిన్న రాత్రి ఒక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 15 లోగా ఈ రికమండేషన్ పంపాలని కోరగా పద్మవిభూషణ్ అందించాలని కోరుతూ ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. తన డిమాండ్ ను ఒప్పుకునే వారు రీ ట్వీట్ చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: