భారతదేశ అంతర్జాతీయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తన 112 వ ఫౌండేషన్ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ మీతో బ్యాంక్ చేయడం మరియు మీ కస్టమర్లు కావడం చాలా గర్వంగా ఉంది అని పేర్కొన్నారు.



ఈ సందర్భంగా మెడిసిన్ & సైన్స్కు చేసిన విశేష కృషికి డాక్టర్ అశోక్ లక్ష్మణరావు కుకాడేకు "ది బరోడా సన్ అచీవ్మెంట్ అవార్డు"ను అందించారు.దీనిని డాక్టర్ భరదియా లేనప్పుడు అంగీకరించారు.ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి.



బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఎం డి మరియు సి యి ఓ శ్రీ పి.ఎస్.జయకుమార్, బ్యాంక్ యొక్క అద్భుతమైన చరిత్ర, సాంకేతికత మరియు ఆవిష్కరణల పరంగా కొత్త అవకాశాలు మరియు సవాళ్లు మరియు మార్పులకు అనుగుణంగా బ్యాంక్ ఎలా అభివృద్ధి చెందుతుందో ఆయన మాట్లాడారు.బ్యాంక్ ఆఫ్ బరోడా 112 వ ఫౌండేషన్ డే సందర్భంగా పాఠశాల పిల్లలకు బ్యాగ్ లు పంపిణీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: