హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉందని తెలుస్తుంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,940 వద్ద ఉంది.అదే విధంగా
మ్ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 వద్ద కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగా.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 గా వుంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది. ఇకపోతే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440గా నమోదు అవుతుంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 గా కొనసాగుతుంది...బంగారం భారీగా తగ్గితే వెండి ధరలు కూడా భారీగా కిందకు దిగి వచ్చాయి.కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ. 71,600 గా నమోదు అయింది.. ఈరోజు ధరలు ఊరట కలిగిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..