శరీరంలో వేడి తగ్గాలి అంటే రాగి జావ, రాగి సంగటి తాజాపండ్లు, పానీయం కలిగిన పండ్లు ఎక్కువగా తినాలి. అంతే కాకుండా శరీరానికి ఎక్కువ గాలి తగిలేలా చూసుకోవాలి. మంచినీళ్లు సాధ్యమైనంతవరకు తాగడానికి ట్రై చేయండి