కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి పాలు తాగడం మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లాక్టోస్ అసహనం, పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు పాలు తాగకుండా ఉంటే మంచిది. జీర్ణ సమస్యలు, ఊబకాయం, డయాబెటిస్ ఉన్నవారు కూడా పాలు తాగడం మానేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లాక్టోస్ అసహనం ఉన్నవాళ్లకి లాక్టోస్ చక్కెరను జీర్ణం చేయడంలో ఇబ్బంది కలుగుతుంది.

  దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గే ఛాన్స్  ఉంటుంది.  కొందరికి పాలలోని ప్రోటీన్లకు అలెర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.  ఇలాంటి వారు పాలు తాగితే చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు  విరేచనాలు, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు పాలు  తాగడం వల్ల  ఆ  సమస్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 పాలల్లో అధిక కేలరీలు, కొవ్వు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  బరువు తగ్గాలనుకునేవారు లేదా ఊబకాయంతో బాధపడుతున్నవారు పాలు తాగకపోవడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  పాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో  ఉంటాయనే సంగతి తెలిసిందే.  పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


 ఇవి ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడే అవకాశం ఉంటుంది.  కొందరికి పాలు తాగడం వల్ల నిద్ర బాగా పెట్టె ఛాన్స్ అయితే ఉంటుంది.  కొందరికి పాలు తాగడం వల్ల నిద్ర బాగా లభిస్తాయి.  ఇవి కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి.  ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు  వైద్యుల సలహా మేరకు పాలు తాగడం మంచిది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: