కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం డాన్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న శివ కార్తికేయన్ తాజాగా ప్రిన్స్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అనుదీప్ కే వీ దర్శకత్వం వహించగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషలలో చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. కామెడీ ప్రధాన నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ప్రిన్స్ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ "ఓ టి టి" హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ కే వీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రిన్స్ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ దక్కించుకున్నట్లు , కొన్ని వారాల ధియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని డిస్నీ ప్లేట్స్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: