ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ లావాదేవీల కే మొగ్గు చూపుతున్నారు ప్రజలు. ప్రతి బిల్లును కూడా డిజిటల్ గా చెల్లిస్తూనే ఉన్నాము. కొంతమంది సరికొత్త యాప్ ద్వారా చేస్తున్నారు, మరికొంతమంది స్వైప్ వంటి కార్డ్ తో పేమెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసేటటువంటి వారికి ఇప్పుడు గూగుల్ ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి.. వారి యొక్క ఏటీఎం కార్డు వివరాలను భద్ర పరచ బొమ్మని తెలియజేసింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మనీ పంపించేవారు క్రెడిట్ కార్డ్ ఎటిఎం లకు మాత్రమే ఈ విషయం వర్తిస్తుందని తెలియజేసింది. కార్డు ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ పేమెంట్ చేసిన తర్వాత.. ప్రతి నెల వారి యొక్క కార్డు నెంబర్, ఎక్స్ పైరీ డేట్ వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వారి యొక్క ఇతర కార్డు వివరాలను కూడా చూపిస్తుంది. అయితే కేవలం వీరు వారి యొక్క పిన్ నెంబర్ ని మాత్రమే ఎంటర్ చేయవలసి ఉండేది. ఆ తరువాత పేమెంట్ సక్సెస్ఫుల్ గా అవుతుంది.

అయితే ఇక మీదట గూగుల్ యాప్ లో ఈ విషయాలు కనిపించ బొమ్మని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియ జేసింది. ఇక మిగిలిన గూగుల్ పే, గూగుల్ అకౌంట్.. వంటి వాటిలో వివరాలను ఇక మీదట పనిచేయావని కూడా  తెలియజేసింది. వచ్చే ఏడాది నుంచి కార్డు ఉపయోగించేవారు వారి కార్డ్ డేటా ను ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయవలసి ఉంటుందని గూగుల్ సంస్థ తెలిపింది.

అయితే ఇండియాలో మాత్రం ఎక్కువగా వీసా, మాస్టర్ కార్డులను ఉపయోగిస్తున్నారు. వీటి విషయంలో మాత్రం కాస్త ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. ఈ కార్డులను ఉపయోగించేవారు.. ఈనెల చివరి లోపు వారి యొక్క కార్డు వివరాలను రీ ఎంట్రీ చేయాలని తెలియజేసింది. ఇది కేవలం విసా, మాస్టర్.. డెబిట్, క్రెడిట్ కార్డు పేమెంట్ వారికి మాత్రమే వర్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: