ఇటీవల కాలంలో చిన్న మొత్తంలో పెట్టుబడి ప్రారంభించి పెద్ద ఫండ్ ను క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీకు కొంచెం ఓపిక ఎంతైనా అవసరం పడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ఎల్లప్పుడు ప్రయోజనాలను చూపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ పరిస్థితుల్లో మీరు చిన్న మొత్తాల్లో మంచి భవిష్యత్తుకు పునాది వేయవచ్చు. ఇక మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి గా పెట్టడానికి భయపడితే చిన్నగా ప్రారంభించడం చాలా మంచిది. తక్కువ డబ్బుతో వీలైనంత త్వరగా మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.

అలా చేసినప్పుడు మీ లక్ష్యం సులభంగా నెరవేరుతుంది. ఇక ప్రతి రోజు కేవలం 20 రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా కొన్ని రోజులకి మీరు కోటీశ్వరులు కూడా అవుతారు. అదేమిటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇక ఇందులో మీరు ప్రతి నెల కనీసం 500 రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల మంచి రాబడి కూడా పొందవచ్చు. అయితే ఎంత ఎక్కువ రోజులు తీసుకుంటే అంత మంచిది..అంత రాబడి మీకు లభిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. కొన్ని ముఖ్యంగా కొన్ని రకాల ఫండ్ లలో 20 శాతం వరకు రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ఇక 20 రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల కోటి రూపాయలు సంపాదించవచ్చు.  ఉదాహరణకు ఒక వ్యక్తికి 20 సంవత్సరాలు వయస్సులో ప్రతిరోజూ 20 రూపాయల చొప్పున నెలకు 600 రూపాయలు ఆదా చేయాలి .


40 సంవత్సరాల పాటు అంటే దాదాపు 480 నెలలపాటు నిరంతరంగా 20 రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తూ వస్తే 10 కోట్ల రూపాయలు చేతికి వస్తాయి. కొంచెం రిస్క్ తో కూడుకొన్న పని అయినప్పటికీ ఓపికతో చేస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులయ్యే మార్గాన్ని వెతుక్కోండి. ఇక ఎంతటి పేదవాడైనా రోజుకు 20 రూపాయలు పెద్ద కష్టమేమి కాదు కాబట్టి ఇలాంటి పథకాలతోనే మీరు అధిక లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: