రెడ్ సినిమా రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడిందట.. బయట పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేలా లేవు. పోనీ అన్ని సినిమాల్లా OTT లకి ఈ సినిమా ని అమ్మేద్దామంటే ఒకప్పుడు చెప్పిన ఫ్యాన్సీ ప్రైజ్ కాకుండా చాలా చీప్ గా సినిమాను అడుగుతున్నారట. దీంతో అప్పుడే అమ్మేస్తే తాము గట్టెక్కేవాళ్ళమని నిర్మాతలు వాపోతున్నారు..