వివి వినాయక్ దర్శకత్వంలో చిరు మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ చేయనున్నారు.. మోహన్ లాల్ నటించిన ఈ మలయాళ సినిమా కి మెగాస్టార్ సూచనలు, ఇన్ పుట్స్ కు అనుగుణంగా, చాలా వరకు మార్చి తయారుచేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఈ మధ్యనే రెండు రోజులు బెంగళూరులో మెగాస్టార్ ను కలిసి, ఫుల్ అండ్ ఫైనల్ నెరేషన్ ఇచ్చి వచ్చారు. దాంతో ఈ సినిమా కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఓ యంగ్ హీరో ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి..