ప్రభాస్ కి సినిమాల విషయంలో పవన్ ఫాన్స్ సపోర్ట్ ఇస్తామంటా ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ కి నవ్వు తెప్పిస్తోందట.. మా హీరో లెవెల్ నేషనల్ స్థాయి లో ఉంది మాకు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదన్నది వారి వాదన.. వాస్తవానికి ప్రభాస్ కు పవన్ ఫ్యాన్స్ మద్దతిస్తే తప్పులేదు. అతడి సినిమాలకు మరింత మైలేజీ. ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. కానీ తమ హీరో మద్దతు లేకపోతే ప్రభాస్ సినిమాలు ఆడవు అనేంతలా పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోవడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటున్నారు..ఏపీ లో బీజేపీ, జనసేన పొత్తు తో ఈ రకమైన వివాదం చర్చలోకి వచ్చింది.. మరి దీనిపై ఇరు హీరోలు ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి..