పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా కూడా సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సూచనలు కనబడుతున్నాయట.. సంక్రాంతి అయితే అన్ని భాషల్లోనూ మంచి సీజన్ కాబట్టి వసూళ్ల పరంగా మంచి నమ్మకం పెట్టుకోవచ్చు. అందుకే ఆ దిశగా ప్లానింగ్ చేసుకుంటున్నారని బెంగుళూరు టాక్. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం ఈ సంక్రాంతి కి పెద్ద యుద్ధమే జరుగుతుందని అంటున్నారు ఫాన్స్.. ఈ కాంబినేషన్ కనక తలపెడితే మాత్రం సంక్రాంతి థియేటర్లు కోట్ల రూపాయల వసూళ్లతో తడిసిపోవడం ఖాయం అనిపిస్తుంది..