ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన జంబలకడిపంబ సినిమా లో అగ్ర హాస్య నటులు అంతా నటించి, ఒక మంచి కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించి పెట్టారు.