భారీ సెట్లకు పెట్టింది పేరైన గుణశేఖర్ కు సరైన హిట్లు లేక వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకోక చివరికి ఓ నార్మల్ డైరెక్టర్ గా మిగిలిపోయాడు.. ఆయన నుంచి నుంచి తెలుగు లో సినిమా వచ్చి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడో రుద్రమదేవి చిత్రం వచ్చిన గుణశేఖర్ నుంచి ఇప్పటివరకు సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.. ఆ మధ్య హిరణ్య కశ్యప అనే సినిమా తో కొంత హడావుడి చేసిన ఆ సినిమా ఆగిపోయినట్లు అనిపిస్తుంది.. దాంతో గుణశేఖర్ ఇటీవలే శాకుంతలం అనే సినిమా ని అనౌన్స్ చేశాడు. ఫస్ట్ లుక్ లోనే ఎంతో వెరైటీ సినిమా గా అనిపించుకుంది శాకుంతల