స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కార్తీక దీపం అంటే తెలియని వారుండరు.. సాయంత్రం అయితే చాలు ఈ సీరియల్ చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుస్తుంటారు. లేడీస్ అయితే టీవీ లకు అతుక్కుని పోతారు. ఈ సీరియల్ ని టీవీ అంటే ఇష్టపడని మగవారు కూడా చూడడం కొసమెరుపు.. ఈ సీరియల్ కి ఎంత పేరుందంటే ఓ స్టార్ హీరో సినిమా వస్తున్నా కూడా ఆ సినిమా ని పక్కన పెట్టి ఈ సీరియల్ నే చూడడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఈ సీరియల్ లో నటించే నటీ నటుల పాపులారిటీ గురించి చెప్పాలి..