ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో మనసులో ఏమనుకుంటే అది చిటికె లో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సామాన్యుల దగ్గరినుంచి సెలెబ్రిటీల దాకా ఈ సోషల్ మీడియా ని ఉపయోగించడం రోజు రోజు కి ఎక్కువయిపోతుంది.. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా ఓ పోస్ట్ పెట్టగా అది తెగ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన అసహనాన్ని ఇలా పోస్ట్ ల రూపంలో కొన్ని సార్లు వెళ్లబుచ్చింది.. దానికి పవన్ ఫాన్స్ ఇవ్వాల్సిన కౌంటర్ లు ఇచ్చారు. వారికి తగలాల్సిన సమాధానాలు తగిలాయి..