స్టార్ వారసులకు ఎక్కడ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు.. ఎంతో కష్టపడి తమ తల్లి తండ్రులు తెచ్చుకున్న పేరు ను కొన్ని పనుల ద్వారా వారు చెడగొడుతున్నారు. లవ్ అఫైర్స్, పార్టీస్, నైట్ ఔట్స్ అంటూ మీడియా కంటికి చిక్కుతూ వారు తమ పేరు ప్రతిష్టలను చెడగొట్టుకుంటున్నారు. ఇంకా బాలీవుడ్ లో అయితే స్టార్ ల వారసులు చేజారిపోతున్నారు.. లవ్ అఫైర్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఒకరోజు రొమాంటిసిగా ఉంటున్న ఫోటో పెడితే , మరొకరోజు బ్రేకప్ అంటూ మరో ఫోటో పెట్టి భారతీయ విలువలకు విలువ లేకుండా చేస్తున్నారు..