బుల్లితెరపై మెరిసి ఇప్పుడు వెండితెరపై ఫుల్ బిజీ గా మారిపోయిన యాంకర్, నటి అనసూయ.. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై ఇక వెనుతిరిగి చూసుకోలేదు.. వరుస సినిమాలు చేస్తూ వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్ షో తో అనసూయ ఒక్కసారిగా పాపులారిటీ ని దక్కించుకుంది. ఆ పాపులారిటీ తోనే అనసూయ వెండితెరపై కూడా నటించడం మొదలుపెట్టింది.. ఆమెకోసం ఇప్పుడు ప్రేత్యేకంగా సినిమాలు చేస్తున్నారంటే ఆమెకు మినీ సైజు హీరోయిన్ మార్కెట్ ఏర్పడింది అని చెప్పొచ్చు..