రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తర్వాత సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఘనంగా ప్రారంభమవగా ఈ కార్యక్రమానికి యష్ ముఖ్య అతిధిగా వచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని వేసవికి కి కానీ దసరా కి కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.. బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం..