టాలీవుడ్ లో ఎక్కువ మంది టాప్ సంగీత దర్శకులు లేకపోయినా ఇద్దరి పేర్లు మాత్రం టాలీవుడ్ సర్కిల్ లో ఎక్కువగా వినిపిస్తాయి.. వారే దేవి శ్రీ ప్రసాద్, తమన్ లు.. వీరిద్దరే ఒకరి తర్వాత ఒకరు టాలీవుడ్ హీరోలకు సంగీతం సమకూరుస్తున్నారు.. ఎప్పుడో కానీ మూడో సంగీత దర్శకుడు ఎంటర్ అవ్వడు.వీరిద్దరి మధ్య నెంబర్ వన్ స్థానం మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎస్.ఎస్.తమన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు...