అనసూయ ఈ పేరు తెలియని నెటిజెన్ ఉండదేమో.. అనసూయ నెటిజెన్ లతో పడిన గొడవ ఏ సెలబ్రిటీ ఉండదేమో.. ఇదొక ఫోటో పెట్టడం దాన్ని నెటిజన్స్ ట్రోల్ చేయడం అనసూయ తో చివాట్లు తినడం ఇలా సాగిపోతుంది.. ఒకానొక దశలో అనసూయ సోషల్ మీడియా ను క్విట్ చేస్తుందన్న వార్తలు ఎక్కువయ్యాయి.. బుల్లితెరపై మెరిసి ఇప్పుడు వెండితెరపై ఫుల్ బిజీ గా మారిపోయిన అనసూయ ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీ అయిపోతుంది. జబర్దస్త్ షో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు చిన్న చిన్న షో లు చేసినా రాని గుర్తింపు జబర్దస్త్ అనే ఒక్క షో తో వచ్చింది.. ఆ షో లో వచ్చిన గుర్తింపుతోనే ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.